గౌతమ్ మోడల్ స్కూల్ లో మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు

గౌతమ్ మోడల్ స్కూల్ లో మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు

 

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి

 

గణిత శాస్త్ర రంగంలో తనకంటూ విశిష్టమైన స్నానాన్ని సాధించుకున్న మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా శనివారం కామారెడ్డి జిల్లాలోని గౌతమ్ మోడల్ స్కూల్ లో గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డి శ్రీనివాస్ తొలుత రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు గణిత ప్రాజెక్టులతో ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి గౌతమ్ మోడల్ స్కూల్ డిన్ నరసింహారాజు, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ వర్మ,ఇంచార్జిలు లక్ష్మీదేవి, సంతోష్,రేష్మ, ఝాన్సీ, మరియు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment