---Advertisement---

మల్లేశ్వరం గ్రామంలో మొదటి అంగన్వాడి కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు.

---Advertisement---

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 28):

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం గ్రామంలో మొదటి అంగన్వాడి సెంటర్లో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు అంగన్వాడి టీచర్ రామచంద్రమ్మ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని వ్యవసాయ తోటమాలి కులానికి చెందిన కుటుంబంలో మహాత్మా జ్యోతిరావు పూలే జన్మించాడు. తండ్రి గోవిందరావు పూలే. తల్లి జ్యోత్నాబాయ్. దంపతులకు జన్మించాడు మహాత్మ జ్యోతిరావు పూలే. 1827. సంవత్సరం. ఏప్రిల్ 11న జన్మించాడని . ఆయన అంటరానితనం కులాల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిలో ధారణకు. కృషి చేశాడు. 1973 సంవత్సరం. సెప్టెంబర్ 24న. జ్యోతిరావు పూలే తన అనుచరులతో కలిసి దిగువ కులాలకు ప్రజలకు సమాన హక్కుల పోరాటానికి నాంది పలికారని అన్నారు. ఆయన సామాజిక తాత్యవేత, ఉద్యమకారుడు, సంఘానికి సైనికుడి గా ముందుండి. కుల నిర్మూలన లాంటి వ్యవస్థ లో దోపిడీ చేస్తున్న పెద్దలను తరిమికొట్టిన మహానుభావులు జ్యోతిరావు పూలే, మహాత్మ జ్యోతిరావు పూలే మరణము 1890. సంవత్సరం. నవంబర్ 28న మరణించారని అన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment