తెలంగాణ కెరటం క్యాలెండర్ను ఆవిష్కరించిన మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి,
నారాయణ పేట ప్రతినిది,
మక్తల్ నియోజకవర్గ కేంద్రం ఎమ్మెల్యే నివాసంలో తెలంగాణా కెరటం 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన మక్తల్ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ డా”వాకిటి శ్రీహరి …
ఇట్టి కార్యక్రమంలో ప్రింట్ మీడియా ప్రతినిధులు నవీన్,అంజన్ ప్రసాద్, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..