మలిదశ తెలంగాణ ఉద్యమ నాయకులు భువనగిరి ముద్దుబిడ్డ స్వర్గీయ శ్రీ జిట్టా భాలక్రిష్ణా రెడ్డి జయంతి
తెలంగాణ కెరటం యాదాద్రి బోనగిరి జిల్లా ప్రతినిధి
సందర్భంగా యాదాద్రి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం దగ్గర వారి చిత్రపటానికి నివాళులర్పించి తదుపరి ప్రభుత్వ ఆసుపత్రి లో పండ్లు మరియు బ్రెడ్ పాకెట్ రోగులకు మరియు ప్రసవ మహిళలకు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో శీలం క్రాంతి రెడ్డి, రత్నపురం శ్రీను,పాశం శంకర్ రెడ్డి, మదర్ డైరీ డైరెక్టర్ కస్తురి పాండు, సేవర్తి మధు,బరిగె శంకర్, దండబోయిన నవీన్ , కాసాని వినోద్ కుమార్, దర్గయి గణేష్ , తోటకూరి ధశరథ, అర్జున్ రెడ్డి,రొయ్యల పవన్ ,మందడి రాజు, సర్దార్ శ్రీకాంత్ మరియు తదితర జిట్టా అభిమానులు పాల్గొన్నారు.