---Advertisement---

మల్లన్న జాతర మరియు కళ్యాణములో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే 

---Advertisement---

మల్లన్న జాతర మరియు కళ్యాణములో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

 

తెలంగాణ కెరటం నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్

 

నారాయణఖేడ్ మండలం అనంతసాగర్ గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న మల్లన్న స్వామి జాతర మరియు కళ్యాణం కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి దర్శనం చేసుకున్న నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి మరియు రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ వారితోపాటు వారి కూతురు యువ నాయకురాలు శ్రేయ రెడ్డి గారు, మాజీ జెడ్పిటిసి నరసింహారెడ్డి గ్రామ తాజా మాజీ సర్పంచ్ రాజు, ఉప సర్పంచ్ సిద్దు మండల పార్టీ ఉపాధ్యక్షులు నర్సింలు యాదవ్,నాయకులు జ్ఞానేశ్వర్, గ్రామ ప్రజలు భక్తులు తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment