పోచమ్మ గుడి పుననిర్మానానికి పలువురి విరాళాలు* 

*పోచమ్మ గుడి పుననిర్మానానికి పలువురి విరాళాలు*

 

తెలంగాణ కెరటం డిసెంబర్ 6 కొడిమ్యాల

 

కొడిమ్యాల గ్రామ ఉల్లే పోచమ్మ ఆలయ నిర్మాణానికి కొడిమ్యాల గ్రామానికి చెందిన సామ తిరుపతిరెడ్డి కావేరి ఫెర్టిలైజర్ 10,000 రూపాయలు పులి వెంకటేష్ 5000

కుంజర్ల రవీందర్ 5000

చెన్న రాజు కళాంజలి 5000

వారు ఊళ్లే పోచమ్మ ఆలయం పునర్నిర్మాణంలో ఉంది అని తెలుసుకొని పోచమ్మ ఆలయ నిర్మాణం కోసం ఆలయ నిర్మాణ కమిటీ వారికి అందజేశారు

కొడిమ్యాల ప్రజల తరఫున ఆలయ కమిటీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు

Join WhatsApp

Join Now

Leave a Comment