మనసున్న మారాజు చీమ్ముల గోవర్ధన్ రెడ్డి

మనసున్న మారాజు చీమ్ముల గోవర్ధన్ రెడ్డి

విద్యార్థి పై చదువుల కొరకు ఆర్థిక సహాయం

తెలంగాణ కెరటం గుమ్మడిదల మండలం పటాన్ చెరువు ప్రతినిధి జనవరి

గుమ్మడిదల గ్రామానికి చెందిన దేవర్ల ప్రభాకర్ కుమారుడు దేవర్ల కార్తీక్ చదువుల్లో బాగా రాణించేవారు. అయినప్పటికీ కుటుంబ పరిస్థితి ఆర్థికపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డిని సంప్రదించారు. ఈ మేరకు విద్యార్థి దేవర్ల కార్తీక్ పై చదువుల కొరకు తన వంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆపదలో ఉన్నవారికి నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చిన వారికి నేను కచ్చితంగా సహాయం చేస్తానని చదువుల్లో బాగా రాణించి గ్రామానికి జిల్లానికి మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరారు. ఇందుకు గాను కార్తీక్ తల్లిదండ్రులు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment