---Advertisement---

సాధన ఉన్నత పాఠశాలలో ఘనంగా గణిత దినోత్సవ వేడుకలు

---Advertisement---

సాధన ఉన్నత పాఠశాలలో ఘనంగా గణిత దినోత్సవ వేడుకలు

తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 21):

ఈ సందర్భంగా సాధన ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ జిట్టా ధనాపరెడ్డి  గణితమేళాను ప్రారంభించి మానవ జీవితం ఉదయం లేచిన మొదలు సాయంత్రం పడుకునే వరకు ప్రతి పని గణితంతో ముడిపడి ఉందని గణిత శాస్త్ర ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు గణితమేళాలో విద్యార్థులు తయారుచేసిన గణిత నమూనాలను ప్రాజెక్టులను ప్రదర్శించారు ఇందులో భాగంగా విద్యార్థిని విద్యార్థులు ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ నెంబర్ అయిన 1729 ఆకారంలో అమరి అందరినీ అలరించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ జిట్టా సంగీత  గణిత క్యాలెండర్ను 2025ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా గణిత ఉపాధ్యాయులైన మలిపెద్ది వెంకట్రెడ్డి, పుట్ట రవి, అలకొండ స్వప్న , షాయినీలను శాలువాలతో సత్కరించారు ఆ తర్వాత కేక్ కట్ చేసి పిల్లలకు పంచారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment