నూతన వధూవరులను ఆశీర్వదించిన టి పి సి సి సభ్యులు , పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణా రెడ్డి , రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ .
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్ 26.
సూర్యాపేట పట్టణంలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో పట్టణ కాంగ్రెస్ నాయకులు షేక్ మీరా అన్న కీ. శే. షేక్ సైదా కుమారుని వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన పిసిసి సభ్యులు, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ .