*వంద సంవత్సరాల చర్చి ఉత్సవాలకు ఎమ్మెల్సీ కవిత రాక *
*మెదక్ పట్టణ బి.ఆర్.ఎస్ కమిటీ *
తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 24:
కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ క్రిస్టమస్ సందర్భముగా
100 సంవత్సరాల చర్చి ఉత్సవాలకు వీచేస్తున్నందున పార్టీ జిల్లా కార్యాలయం నుండి చర్చి ఉత్సవాల్లో పాల్గొంటారు.
ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.