---Advertisement---

మోహన్ బాబు వెంటనే జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలి 

---Advertisement---

మోహన్ బాబు వెంటనే జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలి

 

తెలంగాణ కెరటం నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 12

 

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం లోని కంగ్టి మండల్ లో జర్నలిస్టుపై దాడి చేసిన మోహన్ బాబును తక్షణమే అరెస్టు చేయాలని గురువారం జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో కంగ్టి లో నిరసన చెపట్టారు. స్థానిక సుభాష్ చంద్రబోస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లారు. నిజాలు రాసే విలేకరులపై ఇలాంటి దాడులు సరైన పద్ధతి కాదని అన్నారు. తక్షణమే మోహన్ బాబు అరెస్టు చేసి బహిరంగ క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. కుటుంబ తగాదాలు ఇంట్లో పెట్టుకోవాలని రోడ్లపై వస్తే మీడియా జోక్యం చేసుకుంటుందన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment