పుస్తె మట్టెలు అందజేసిన మోహన్ నాయక్. 

పుస్తె మట్టెలు అందజేసిన మోహన్ నాయక్.

 

తెలంగాణ కెరటం

ఉమ్మడి మెదక్ జిల్లా

ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 11:

మెదక్ జిల్లా నిజాంపేట్ మండల్ బచ్చు రాజ్ పల్లి గ్రామంలో చిమ్మనమైన శంకర్- నవీన[ చిమ్మనమైన మల్లేశం- మణెమ్మ]  కూతురు పెళ్లి లో పుస్తె మట్టెలు ఇవ్వాలని లీలా గ్రూప్ అధినేత డాక్టర్ మోహన్ నాయక్ ను కోరగా వెంటనే స్పందించి పుస్తె మట్టెలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రమావత్ రాజు, పడమటి రాజు, చిమ్మరమైన రాజు, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment