పేకాట స్తావారాలపై మోర్తాడ్ పోలీసు దాడి పలువురి పై కేసులు నమోదు 

పేకాట స్తావారాలపై మోర్తాడ్ పోలీసు దాడి పలువురి పై కేసులు నమోదు 

 

తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గ ప్రతినిధి జనవరి 11 :

నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని ధర్మోరా, గాండ్లపేట్ గ్రామాల శివారులో పేకాట స్తావారాలపై మోర్తాడ్ ఎస్ఐ.విక్రమ్ ఆధ్వర్యంలో శనివారం రోజు దాడులు నిర్వహించారు ధర్మోరా గ్రామ శివారులో 8 గురుని పట్టుకొని వారి వద్ద నుండి 5930 రూపాయలు మరియు గాండ్లపేట్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఐదుగురిని పట్టుకొని వారి నుండి 77800 రూపాయలు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ.బి.విక్రమ్ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment