అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని పట్టుకున్న
మోర్తాడ్ ఎస్సై, బి. విక్రమ్
తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 11 :
నిజామాబాద్ జిల్లామోర్తాడ్ మండల కేంద్రంలో నుండి మంగళవారం రాత్రి సమయంలో ఎలాంటి అనుమతి లేని 12 టైర్ల,తార వాహనం అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నేపధ్యంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న భారీ వాహనంను పట్టుకొని, సీజ్ చేసి మైనింగ్ అండ్ మినరల్ డిపార్ట్మెంట్ అధికారులకు అప్పగించడం జరిగిందని మోర్తాడ్ ఎస్సై, బి. విక్రమ్ తెలిపారు. అక్రమంగా ఇసుకనుఎవరైనా, ఎంతటి వారైనా తరలిస్తే సహించేది లేదని,కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామనిఆయన హెచ్చరించారు.