మల్లికార్జున్ పటేల్ వాలీబాల్ క్రీడోస్తవాలు పాల్గొన ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్

మల్లికార్జున్ పటేల్ వాలీబాల్ క్రీడోస్తవాలు పాల్గొన ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్

 

తెలంగాణ కెరటం :సిర్గాపూర్ నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 20

 

సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ నియోజికవర్గం

సిర్గాపూర్ మండల్ &కేంద్రంలో స్వర్గీయ మల్లికార్జున్ పటేల్ గారి జ్ఞాపకార్థకం కుమారుడు మనీష్ పటేల్ & కళ్యాణ్ పటేల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ క్రీడోస్తవాలు కార్యక్రమనికి ముఖ్య అతిగా జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ షేట్కార్, పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్ హాజరై ప్రారంభించరు అనంతకు ముందు ఎంపీ గారు క్రీడాకారులను పరిచేసుకొని ట్రాస్ వేసి వాలీబాల్ తో ఆటను ప్రారంభించరు.ఈ సందర్బంగా ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ మాట్లాడుతూ మన ప్రాంతానికి స్పోర్ట్స్ స్కిల్ యూనివర్సిటీ రానుందని,క్రీడలు మానసిక ఉల్లాసానికి పెంపొందించడమే కాక మనిషికి, మనిషికి మధ్య ప్రేమానురాగాలు పెంచుతాయని తెలిపారు ఈ కార్యక్రమం లో సిర్గాపూర్ మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగేష్ చారి,శివాజీ పటేల్,నందు పటేల్, మారుతీ పటేల్,ప్రకాష్ పటేల్, అఫ్రోజ్,మధు,తదితరులు కలరు

Join WhatsApp

Join Now

Leave a Comment