మండల కేంద్రంలో మొబైల్స్ సేల్స్& రిపేర్ షాప్ నూతనంగా ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్
తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జనవరి
భువనగిరి ఈ రోజు కిసాన్ నగర్ రోడ్డులో శ్రీరామ మొబైల్స్ సేల్స్& రిపేర్ షాప్ నూతనంగా దూసారి శ్రీకాంత్ గౌడ్ ప్రారంభించడం జరిగింది,ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసిన మున్సిపాల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కన్సీలర్ పూర్ణచందర్ ,దుర్గాపతి శ్రీను,మాటూరి అనిల్,వెంకటేష్,గణేష్,బాలస్వామి,మహేష్ తదితరులు పాల్గొన్నారు.