---Advertisement---

కామారెడ్డి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సైకిళ్లు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ..

---Advertisement---

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 28:

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పేద బాలికలకు ఏంపవరింగ్ గర్ల్ స్టూడెంట్స్ పథకంలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నార్త్, మరియు వెల్జాన్ సంస్థల సంయుక్త సహకారంతో ఉచిత 5 సైకిల్స్ వివిధ పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేశారు, ఇందు ప్రియ మాట్లాడుతూ, రంగాల్లో సమాజ హిత, సంక్షేమ, ఆర్థిక, విద్యా, వైద్య రోటరీ క్లబ్ కామారెడ్డి వారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని, ముఖ్యంగా విద్యారంగంలోని పేద విద్యార్థినిలకు ఉచిత సైకిల్స్ ఇవ్వడం బాలికా సాధికారిత కై కృషి చేయడం సంతోషకరమని, విద్యార్థినులు బాగా చదువుకొని మంచి ప్రయోజకులై సమాజానికి తమ వంతు సేవ చేయాలని సూచించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో, క్లబ్ అధ్యక్షులు, రాజనర్సింహారెడ్డి, ప్రతినిధులు శంకర్, నాగ భూషణం, సత్యం, సుధాకర్ రావు, వెంకటరమణ, బాపురెడ్డి, సంతోష్ కుమార్, తల్లిపాల్గొన్నారు…

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment