నూతన ఫార్మేషన్ రోడ్డు పనులను మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ పరిశీలించిన
_నారాయణఖేడ్ మున్సిపల్_
తెలంగాణ కెరటం నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి జనవరి 11
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలో గత కొద్ది రోజుల క్రితం చంద్ ఖాన్ పల్లి చౌరస్తాలో గల హనుమరెడ్డి సమాధి వద్ద నుండి రాజన్న దాబా కాంగ్టి రోడ్డును కలిపే బైపాస్ నూతన ఫార్మేషన్ రోడ్డును గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి గారు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఈరోజు రోడ్డు నూతన ఫార్మేషన్ రోడ్డు పనులను మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ గారితో కలిసి పరిశీలించిన మాజీ ఎంపీటీసీలు పండరి రెడ్డి మరియు రామకృష్ణకార్యక్రమంలో వారితో పాటు శంకర్ నాయక్,మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులతో కలిసి పరిశీలించడం జరిగింది