మున్సిపల్ వైస్ చైర్మన్ బత్కా లింగస్వామి కూతురు మరియు కుమారుడు ల నూతన పట్టు వస్త్రాలంకరణ
తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జనవరి
యాదాద్రి భువనగిరి జిల్లా భూదన్ పోచంపల్లి మండల కేంద్రంలోని బాలాజీ కన్వెన్షన్ హాల్ లో జరిగిన పోచంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ బత్కా లింగస్వామి కూతురు విధిత మరియు కుమారుడు రూత్విక్ ల నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించిన భువనగిరి పార్లిమెంట్ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ క్యామ మల్లేష్ .
ఈ కార్యక్రమం లో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి ,యాదాద్రి భువనగిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కంచెర్ల రామకృష్ణ రెడ్డి ,పోచంపల్లి మాజీ ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ ,మాజీ జడ్పీటీసీ కోట మల్లా రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.