ఎం.వి.ఐ.నాగలక్ష్మి నీ సన్మానించిన సహ చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ సలీం 

ఎం.వి.ఐ.నాగలక్ష్మి నీ సన్మానించిన సహ చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ సలీం 

 

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి మార్చ్ 07

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కామారెడ్డి జిల్లాలోని డిటిఓ రవాణా శాఖ కార్యాలయంలో ఎం . వి . ఐ గా పనిచేస్తున్న నాగలక్ష్మి ని అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శాలువాతో సత్కరించి మూమెంట్ అందజేసిన సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ఎం . ఏ . సలీం.ఈ సందర్భంగా ఎం . వి . ఐ .నాగలక్ష్మి మాట్లాడుతూ సహ చట్టం 2005 అనేది ప్రజలకు ఒక వజ్రాయుధం లాంటిదని అన్నారు, ఈ చట్టం రవాణా శాఖ కార్యాలయంలో 100% అమలులో ఉందని తెలియజేస్తూ అలాగే ఈ చట్టం అభివృద్ధి కొరకు అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులుగా చేస్తున్నందుకు గాను రాష్ట్ర డైరెక్టర్ సలీం కి కృతజ్ఞతలు అందజేశారు.ఇట్టి కార్యక్రమంలో న్యాయవాది టి నరసింహ చారి అసిస్టెంట్ . ఎం . వి . ఐ లు మహ్మద్ అలీ, కృష్ణ, కార్యాలయ సూపర్డెంట్ చారి తదితరులు పాల్గొన్నారు.

ఇట్లు ఎం

ఏ సలీం 

రాష్ట్ర డైరెక్టర్

సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ.

Join WhatsApp

Join Now

Leave a Comment