---Advertisement---

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందించిన ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ షేట్కార్

---Advertisement---

తెలంగాణ కెరటం నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి 28 నవంబర్

నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన అంజమ్మ గారికి 20,000/-
సీఎం సహాయనిది నుండి మంజూరైన చెక్కు లను ఉమ్మడి జిల్లా ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ షేట్కార్,టిపిసిసి సభ్యులు కర్నె శ్రీనివాస్ బాధితురాలి కి చెక్కు అందచేశారు
ఈ కార్యక్రమంలో నారాయణాఖేడ్ నియోజికవర్గం ఎస్సీ అధ్యక్షులు సాయిలు,మాజీ ఆత్మకమిటి చైర్మన్ సత్యం గారు,కొండల్ రెడ్డి, తదితరులు ఉన్నారు. సభ్యులకు అందచేశారు
ఈ కార్యక్రమంలో నారాయణాఖేడ్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాహిర్ అలీ,మోహిన్ ఖాన్,యునుస్,దాడి సాయిలు, పెద్దడే బాలరాజ్, మదోడ్డి మహేందర్, ఫయాజ్,కొండల్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment