---Advertisement---

నల్లమల ప్రాంతం రాష్ట్రానికి మరో ఊటీ లాంటి.

---Advertisement---

నల్లమల ప్రాంతం రాష్ట్రానికి మరో ఊటీ లాంటి.

 

చెంచుపెంటల్లో రహదారులను నిర్మించాలి.

 

ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ.

 

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 16):

 

అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల అడవి ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో మరో ఊటీ లాంటి ప్రదేశమని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. సోమవారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గంలో చాలా చెంచుపేటలో రహదారి సౌకర్యం లేదని, చెంచుపేట లకు రహదారులు నిర్మించాలని, అటవీ శాఖ వారు అనుమతించకపోతే కనీసం కంకర రోడ్డు అయినా వేయించాలని, అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్లారు నల్లమల అటవీ ప్రాంతానికి విచ్చేసిన మంత్రి సీతక్క గారితో కలిసి నేను చాలా చెంచు పెంటల్లో పర్యటించామని వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందని అన్నారు అచ్చంపేట నియోజకవర్గంలో శైవ శైవ క్షేత్రాలకు నిలయమని, చాలాచోట్ల శివలింగాలు ప్రతిష్టాపన చేయడం చేశారని, నియోజకవర్గంలోని ఉమామహేశ్వరం, మల్లెల తీర్థం, భౌరాపూర్ సల్లేశ్వరం, లొద్ది మల్లయ్య క్షేత్రం, అక్కమాదేవి గుహలు, ప్రతాపరుద్దులని కోటలు, పబ్బతి మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయం, ఎంతో ప్రసిద్ధిగాంచినవని ఇట్టే ఆలయాలను దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ప్రజల అధిక సంఖ్యలో తరలివచ్చి వెళుతుంటారని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. వాడి అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపాలని కోరారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment