ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన సొసైటీ చైర్మన్ నల్లవెల్లి కపిల్ రెడ్డి
తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి జనవరి
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యొక్క నూతన క్యాలెండర్ ని సంఘం ఆవరణలో ఆవిష్కరించడం.
జరిగింది ఇట్టి కార్యక్రమంలో తాడ్వాయి సొసైటీ చైర్మన్ నల్లవెల్లి కపిల్ రెడ్డ వైస్ చైర్మన్ ధర్మారెడ్డి సొసైటీ డైరక్టర్ లు బ్యాంకు మేనేజర్ సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు