---Advertisement---

నారాయణఖేడ్ నూతన పోలీస్ సిబ్బందికి శిక్షణ

---Advertisement---

నారాయణఖేడ్ నూతన పోలీస్ సిబ్బందికి శిక్షణ

 

తెలంగాణ కెరటం నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 12

 

నూతనంగా వీధుల్లో చేరిన ట్రైనీ ఎస్ఐలకు, క్విక్ రియాక్షన్ సిబ్బందికి క్షేత్రస్థాయిలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని నారాయణఖేడ్ డి.ఎస్.పి వెంకటరెడ్డి తెలిపారు.

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఆరు స్టేషన్లకు సంబంధించి ఏర్పాటు చేసిన టీం సభ్యులకు డిఎస్పి పలు సూచనలు సలహాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతన పోలీసు సిబ్బందికి కూంబింగ్ లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. నారాయణఖేడ్ మారుమూల ప్రాంతాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందాలను ఆరు పోలీస్ స్టేషన్ పరిధిలో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆయన వెంట నారాయణఖేడ్ సీఐ శ్రీనివాస్ రెడ్డి డివిజన్ పరిధిలోని ఎస్ఐలు ఉన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment