---Advertisement---

విరాళాన్ని అందజేసిన పి ఎన్ ఆర్ ఫౌండేషన్ అధినేత నరేందర్ రెడ్డి* 

---Advertisement---

*విరాళాన్ని అందజేసిన పి ఎన్ ఆర్ ఫౌండేషన్ అధినేత నరేందర్ రెడ్డి*

 

*తెలంగాణ కెరటం వలిగొండ ప్రతినిధి నవంబర్* 30

 

మండల పరిధిలో గల టేకుల సోమవారం గ్రామంలోని పాఠశాలలో మంచినీటి వాటర్ ఫిల్టర్ గది పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇట్టి ఫిల్టర్లు నూతన గదిలోకి మార్చడానికి ఇంకా ఆఫీస్ ఫర్నిచర్ కొరకు వారి సమస్యలను దృష్టిలో ఉంచుకొని శనివారం రోజున అదే గ్రామానికి చెందిన పిఎన్ఆర్ ఫౌండేషన్ అధినేత బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు పడమటి నరేందర్ రెడ్డి తన సొంత నిధులు 60000 రూపాయలను పాఠశాల సిబ్బందికి విరాళంగా అందించారు ఈ కార్యక్రమంలో పిఎన్ఆర్ ఫౌండేషన్ అధినేత పడమటి నరేందర్ రెడ్డి బి ఆర్ ఎస్ మహిళ నాయకురాలు పడమటి మమత గ్రామస్తులు చేగురి గోపాల్ జంగయ్య బాల నరసింహ మైసయ్య కిష్టయ్య పాల్గొన్నారు

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment