కల్వకుర్తి పట్టణంలో గల శ్రీ చైతన్య పాఠశాల .కరిక్యులమ్ లో భాగంగా ప్రతి సంవత్సరం నిర్వహించే “నాసా కాంటెస్ట్ 2024-2025 ” లో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ గ్రూపులుగా విభజించి అంతరిక్షంపై అవగాహన కల్పించే విధంగా విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారు పూర్తి చేసిన ప్రాజెక్ట్‌లను అమెరికాలో గల ” నాసా” సంస్థకు పంపించడం జరుగుతుంది. దీనిలో భాగంగా కల్వకుర్తి పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులకు “నాసా కిట్స్” ను ముఖ్య అతిథిగా విచ్చేసిన కల్వకుర్తి మండల ఎంఈఓ శంకర్ నాయక్ గారి చేతుల మీదుగా అందచేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎంఈఓ గారు మాట్లాడుతూ విద్యార్థి స్థాయి నుండే విద్యార్థులలో అంతరిక్షంపై అవగాహనను కల్పించే విధంగా ఉన్న ఈ కార్యక్రమాన్ని అభినందించదగినదిగా పేర్కొన్నాడు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏజీఎం భాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతూ నాసా కాంటెస్ట్ 2024-25 లో కల్వకుర్తి పట్టణానికి’ మొదటి బహమతి” రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాకి ప్రిన్సిపల్ షహజాద్ అహ్మద్ గారు, అకాడమిక్ కో ఆర్డినేటర్ గోపి గారు, అకాడమిక్ డీన్ భాప్కరాచారి. సి – ఇంచార్చ్ రాఘవేందర్, నాసా ఇంచార్జ్ నరేష్ మరియు ఉపాధ్యాయినీ ఉపాధ్యా -య బృందం పాల్గొన్నారు.
శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులకు” నాసా కిట్స్ ” పంపిణి.”
Published On: November 29, 2024 6:30 am
---Advertisement---