వాసవి క్లబ్ అధ్వర్యంలో జాతీయ సైనిక దినోత్సవం
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి
.జాతీయ సైనిక దినోత్సవంను పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కల్నల్ సంతోష్ బాబు విగ్రహం వద్ద వాసవి క్లబ్ అధ్యక్షులు మంచాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో చైనా ముష్కర్ల దాడిలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు విగ్రహానికి పూలమాలు వేస్తే నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన ప్రాణాలను సైతం లెక్కచేయక దేశ సరిహద్దుల్లో విదేశీ శక్తుల నుండి మనను కాపాడుతున్న సైనికుల రుణం తీర్చుకోలేనిదని కొనియాడారు. కార్యక్రమంలోసింగిరి కొండ రవీందర్ డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ బికుమల్ల కృష్ణ ట్రెజరర్ శబరినాథ్ ఐపీసీ ఆఫీసర్స్ గుండా శ్రీధర్ తల్లాడ సోమయ్య గ పబ్బతి ప్రవీణ్ డిస్టిక్ ఇన్చార్జెస్ కలకోట లక్ష్మయ్య వాసవి క్లబ్ జెడ్ సి చల్లా లక్ష్మయ్య డిస్టిక్ చైర్మన్ తల్లాడ కృష్ణమూర్తి వాసవి క్లబ్ సెక్రటరీ మా శెట్టి నరేష్, రిటైర్డ్ సైనికులు వాసవి మెంబర్లు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.