నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.
–తాజా మాజీ సర్పంచ్ చొప్పరి వరలక్ష్మి సాగర్ ముదిరాజ్.
తెలంగాణ కెరటం మద్దూరు ప్రతినిధి జనవరి(11)
సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని జాలపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ చొప్పరి వరలక్ష్మి సాగర్ ముదిరాజ్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు.ప్రజల మధ్యన ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నట్లు తెలిపారు.