కొత్తూరు ఉమ్మడి మండల ప్రజలకు నూతన సంవత్సరాల
శుభాకాంక్షలు తెలిపిన తుమ్మల కిట్టు యాదవ్
తెలంగాణ కెరటం నందిగామ ప్రతినిధి జనవరి
కొత్తూరు ఉమ్మడి మండల ప్రజలకు బి ఆర్ ఎస్ యువ నాయకుడు తుమ్మల కిట్టు యాదవ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025 ప్రజల ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, సంపద, సమృద్ధి కలుగాలని అయన ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే విధంగా కృషి చేస్తానని, నూతన సంవత్సరంలో మండల ప్రజలు పై భగవంతుడి ఆశీస్సులు దీవెనలు కోరుతూ మారొక సారి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.