ఎన్టీఆర్ ఫాన్స్ స్టేట్ కమిటీ మెంబర్ మల్లేష్ యాదవ్ నూతన సంవత్సర క్యాలెండర్ లను ఆవిష్కరించారూ

ఎన్టీఆర్ ఫాన్స్ స్టేట్ కమిటీ మెంబర్ మల్లేష్ యాదవ్ నూతన సంవత్సర క్యాలెండర్ లను ఆవిష్కరించా

 

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి జనవరి

కామారెడ్డి జిల్లా కు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నూతన సంవత్సరా క్యాలెండర్లను ఆదివారం కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ పార్క్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాష్ట్ర కమిటీ మెంబర్ మల్లేష్ యాదవ్ చేతుల మీదుగా పదివేల క్యాలెండర్లను ఆవిష్కరించారు.రాష్ట్ర కమిటీ మెంబర్ మల్లేష్ మాట్లాడుతూ తాత తరువాత తనయుడు జూనియర్ ఎన్టీఆర్ అని మల్లేష్ యాదవ్ కొనియాడారు.జూనియర్ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాల తో ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.రాబోయే రోజుల్లో ఆయన రాజకీయాల్లో వచ్చిన ఆయనకు మేము వెన్నుదండగా ఉంటామని అయినకు అండగా ఉంటామని మల్లేష్ యాదవ్ తెలిపారు.దేవర మూవీ తీసి నప్పుడు చాలా ప్రోగ్రాం లు కూడా మేము కామారెడ్డి జిల్లాలో చేశామన్నారు.ఫ్యూచర్లో మళ్ళీ రాష్ట్ర కమిటీలు వేస్తారు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సాయిలు,జిల్లా సెక్రెటరీ ప్రసాద్,పట్టణ అధ్యక్షులు అనిల్ యాదవ్,రాజ్ కుమార్ యాదవ్,ఎర్రోళ్ల రాజేష్,గొర్రె రాములు,జాయింట్ సెక్రటరీ కృష్ణ ప్రసాద్,మణికంఠ,గోవిందరాజు,బద్రి,దుర్గారావు,ఏపీ మనీ ఫ్యాన్స్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment