---Advertisement---

అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డ చైర్మన్ ల ప్రమాణ స్వీకారం.

---Advertisement---
  • అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డ చైర్మన్ ల ప్రమాణ స్వీకారం.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 26):

ఈ నెల 28 తారీఖు శనివారం రోజు జరగవలసిన నాగర్ కర్నూలు జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రమాణ స్వీకారం మరియు మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవం కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. తదుపరి తేదీని మళ్ళీ ప్రకటిస్తాం అని డిసిసి అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment