కామారెడ్డి ఓ రైస్ మిల్లు లో 162 క్వింటాళ్ల పిడిఎఫ్ బియ్యాన్ని పట్టుకున్న అధికారులు
తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి జనవరి
తెల్లవారుజామున ఉదయం అందాల రెండు గంటల సమయంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రామచంద్రపురం యూనిట్ అధికారులు మరియు డిటి సివిల్ సప్లై కామారెడ్డి అధికారులు సంయుక్తంగా దేవునిపల్లి గ్ సాయి శ్రీ శ్రీనివాస ట్రేడింగ్ మిల్లు నందు పిడిఎస్ బియ్యం తొన్న డిసిఎం పట్టుకోవడం జరిగింది.దీనిలో లవుడియా అరవింద,డైరవత్ సురేష్ వీరు డీసీఎం నందు 277 బస్తాల పిడిఎస్ బియ్యం సుమారు 162 క్వింటాళ్ల దాన్ని అక్రమంగా తీసుకొని వచ్చి అమ్ముతున్నారని దాన్ని రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. దీని నిమిత్తమై డిటి సివిల్ సప్లై కిష్టయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము.