నేడు నిజామాబాద్ జిల్లా కు
ఎమ్మెల్సీ కవిత వస్తున్న సందర్భంగా భిక్నూర్ టోల్ ప్లాజా దగ్గర జాగృతి కామారెడ్డి జిల్లా యువ నాయకులు జొన్నల వినోద్ జొన్నల రాము ఘన స్వాగతం పలికారు
తెలంగాణ కెరటం కామారెడ్డి డిసెంబర్
అనంతరం తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఉమ్మడి నిజామాబాద్ & కామారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారికి కామారెడ్డి జిల్లా జాగృతి యువ నాయకులు జొన్నల వినోద్ జొన్నల రాము, జొన్నల హరికృష్ణ జొన్నల రవి, అరవింద్ ఎమ్మెల్సి కవిత కి టోల్ ప్లాజా దగ్గర ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్సి కవిత జాగృతి జిల్లా యూత్ నాయకులు జొన్నల వినోద్ జొన్నల రాముని ఆత్మీయంగా పలకరించి తమ్ముడు రాము వినోద్ కార్లో వస్తారా రండి అని మా ఆత్మీయ సోదరి ఎమ్మెల్సి కవిత అన్నారు.