కామ్రే డ్ కేవలం కిషన్ 64వ వర్ధంతి సందర్భంగా మెదక్ పట్టణ ముదిరాజ్ బంధువులు భారీగా పొలం పల్లి కేవలం కిషన్ వర్ధంతికి తరలివచ్చారు.
ముఖ్యఅతిథిగా బండ నరేందర్, రాష్ట్ర కార్యదర్శి బండి గోపాలకృష్ణ
తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 26:
కామ్రేడ్ కేబుల్ కిషన్ 64 వర్ధంతి సందర్భంగా మెదక్ పట్టణ ముదిరాజ్ బంధువుల ఆధ్వర్యంలో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బండ నరేందర్,రాష్ట్ర కార్యదర్శి బండి గోపాలకృష్ణ, మెదక్ జిల్లా ముదిరాజ్ జేఏసీ అధ్యక్షులు,జిల్లా ఉపాధ్యక్షులు,బాగిర్తి పల్లి లక్ష్మణ్,జిల్లా కార్యదర్శి పోల్కంపేట సుధాకర్, తమ్మలి గోవిందరాజు ,గోదల కృష్ణ, సీతారాం ,సురేష్ ,నిమ్మల నాగులు, యెల్మ కన్య శేఖర్ ,మేకల సందీప్, అల్లుడు విజయ్ ,చింతల విజయ్ కుమార్, ఆదిసూరి మేకల రవీందర్, ఇప్ప సత్యనారాయణ, పొట్ల చెరువు నాగరాజు, బండ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.