*తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి మరియు ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య కి పాలాభిషేకం*
తెలంగాణ కెరటం యదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి మరియు ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య కి ఆలేరు మండల పట్టణ ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో పాలాభిషేకం..గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ప్రజా పాలన ప్రభుత్వంలో విద్యార్థులకు మంచి పౌష్టిక ఆహారం అందించాలని దృఢ సంకల్పంతో విద్యార్థులకు ఏక కాలంలో 40% మెస్ కాస్మటిక్ చార్జెస్ పెంచిన సందర్భంగా ఆలేరు పట్టణ అధ్యక్షులు ఎం ఏ ఎజాస్ మరియు మాజీ ఆలేరు ఎం పి పి గంధ మల్ల అశోక్ సహకారంతో ఆలేరు మండల కేంద్రంలో ఎన్ ఎస్ యు ఐ ఈ నెల మొదటి ఆధ్వర్యంలో *తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారికి మరియు ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారికి పాలాభిషేకం చేయడం జరిగింది* ఈ కార్యక్రమంలో 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ సభ్యులు కాసుల భాస్కర్ ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షులు గంధమల్ల నవీన్ కుమార్ పట్టణ అధ్యక్షులు ఉత్త పవన్ పులేపాక నితిన్ రంజిత్ నరేష్ రంజిత.చరణ్. ప్రణయ్. యశ్వంత్.శివ .మని.నని.చందు . అజీమ్. భాను ప్రసాద్ బబ్లు శ్రీకాంత్ శివ టింకు చరణ్ శ్రీనాథ్ శ్రీ చరణ్ నరేష్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు..