దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం

తెలంగాణ కెరటం యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి జనవరి

భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు రత్నాపురం బలరామ్ ఆధ్వర్యంలో గౌరవనీయులు శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి వినాయక చౌరస్తా వద్ద పాలాభిషేకం చేయడం జరిగింది.ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరామ్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు పట్నం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు (ఆంగ్ల) నూతన సంవత్సర కానుకగా రైతులకు కిసాన్ సామ్మన్ నిధి ద్వారా 6000 నుండి 10000 రూపాయలకు పెంచరని ఈ పెంపు ద్వారా 9 కోట్ల 75 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని వ్యవసాయం చేసే ప్రతి రైతు కుటుంబంతో కలిసి ఆనందంగా ఉండేందుకు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా,చందుపట్ల వెంకటేశ్వరరావు,జిల్లా కార్యదర్శి వై జయంతి, పదరాజు ఉమా శంకర్ రావు, జనగాం నరసింహ చారి, ఉడుత భాస్కర్, మేడి కోటేష్, నరాల శ్రీను, పట్టణ ప్రధాన కార్యదర్శి రాళ్లబండి కృష్ణచారి, ఎదగని సంతోష్, పల్లెపటి వెను, కలకొండ రాము, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు బాల శంకర్, దాసరి స్వామి, ఉషా కిరణ్, కొలిచెలిమా మల్లికార్జున్,గీస కొండల్, పెంట బోయిన నాగరాజు, వాస నర్సింగ్, రావుల సంతు, చిన్నగారి శ్రీను, ప్రేమ్ కుమార్, వంతు సన్నీ, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment