శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో పంబా ఆరట్టు మహోత్సవం
తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 21):
పంబా ఆరట్టు మహోత్సవం సందర్భంగా భువనగిరి జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హనుమంతరావు మరియు మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది, వ్యవస్థాపక చైర్మన్ అయిత రాములు,అధ్యక్షులు నూనె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ శ్రీ సి. వెంకటేష్ శర్మ స్వామి ప్రధాన తాంత్రి వర్యులు వారి ఆధ్వర్యంలో మరియు శ్రీ ఆర్. నరేంద్ర శర్మ,,ఘనంగా వారి ఆధ్వర్యంలో పంబా ఆరట్టు మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి కల్వ సుజాత గుప్తా పాల్గొన్నారు. భువనగిరి మున్సిపల్ కమిషనర్ రామాoజుల రెడ్డి , భువనగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ మాయ దశరథ, కౌన్సిలర్ ఈరపాక నర్సింహ, మరియు ఎనబోయిన ఆంజనేయులు, ఏవి కిరణ్, పుర ప్రముఖులు,పాల్గొన్నారు. శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహంతో హనుమాన్ వాడ లక్ష్మీనారాయణ దేవాలయం నుండి భువనగిరి పురవీరుల పురవీధుల గుండా ఊరేగింపు చేసి భువనగిరి పెద్ద చెరువులో అఖండనవాభిషేకములు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. మరియు “వస్త్రాలంకరణ” పుష్పాలంకరణ,అర్చన,అన్న ప్రసాదము, చేయడం జరిగింది.మరియు సేనాధిపతిగా ఉపేందర్ గురుస్వామి, మరియు
ఎన్ వి డి గురు స్వామి,ఇట్టి కార్యక్రమంలో మాజీ చైర్మన్లు మంచాల ప్రభాకర్, మరియు బెల్దే వెంకటేష్, పసుపు నూరి నాగభూషణం,దిడ్డి సత్యం గురుస్వామి, చీకటిమల్ల రాములు స్వామి, పాలకుర్తి వేణుమాధవ్, కొడిత్యాల నాగరాజు,తన్నీరు శ్రీను స్వామి, అల్లే నరేష్ స్వామి, అయిత శ్రీనివాస్, చింత రవి,చందా మహేందర్ గుప్తా గాదె శ్రీనివాస్, మంచాల రిషికేష్, చామ రవీందర్ జిల్లా వెంకటరమణ, చామ నాగేందర్, పోల శ్రీనివాస, బచ్చు నరేందర్, పొద్దుటూరి నాగేందర్, మంచి కంటి రవికుమార్ పసూపు నూరి మనోహర్, సిద్ధ గొని సుధాకర్ గౌడ్, ఎంపల్లి బుచ్చి రెడ్డి, నరసింహ చారి, మార్తా వెంకటేశం మంచుకొండ వినోద్, రావుల శ్రీధర్, పోకల సోమన్న, సుగ్గుల చంద్రశేఖర్, ఇరుకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.