నేటి నుంచి పంచాయతీ ఎన్నికల గుర్తు ముద్రణ.
మెదక్ పంచాయతీ అధికారి యాదయ్య.
తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి జనవరి
ఈనెల ఆరవ తేదీ నుంచి సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు గుర్తులు ప్రింట్ చేయించడం జరుగుతుంది మెదక్ జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తెలిపారు. పల్లె పోరుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఓటరు జాబితా విడుదల, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు పోలీసుల సహకారం తీసుకున్నట్లు తెలిపారు.
.