దోమ మండల్ గుండాల గ్రామంలో పడకేసిన పారిశుద్ధ పనులు పట్టించుకోని పంచాయతీ సెక్రెటరీ 

దోమ మండల్ గుండాల గ్రామంలో పడకేసిన పారిశుద్ధ పనులు పట్టించుకోని పంచాయతీ సెక్రెటరీ 

 

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా పరిగి ప్రతినిధి 13

 

దోమ ముండలు గుండాల గ్రామంలో నాలుగో వార్డులో అండర్లైన్ చేసిన విరిగిపోయినమెయిన్ వాడ్ లేక నానా ఇబ్బందుల గురవుతూ సతమతమవుతున్న జనాలు వీధిలైట్లు లేక ఎక్కడ చెప్తే అక్కడ అంటి పెట్టి ఎత్తేయకుండా ఏడో వాడు కానీ రెండవవాడు గాని ఇష్టానుసారంగా ఇన్లాటెక్సులు గొర్రె చిట్టీలు ఎర్ర చిట్టీలు అక్రమంగా కిరాణా షాపుల చిన్నచిన్న హోటళ్లకు దగ్గర నెల నెలకు 500 వసూలు చేయడం ఇళ్ల పర్మిషన్ ఎన్ని డబ్బులు ఫోన్ పే ద్వారా వచ్చిన రికార్డ్ నా దగ్గర ఉంది ఎంపీడీవోకు ఎన్నోసార్లు చెప్పిన డీపీఆర్ లో కూడా కంప్లీట్ చేయిస్తా టైం ఉంది కొద్దిగా కొంతమంది నాయకుల అండలతో చెలలాటలాడుతున్నాడు. పంచాయతీ సెక్రెటరీ ఏమైంది అంటే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు ఎన్ని కేసులు పెట్టినా భయపడే లేదు 15 రోజుల్లో రికవరీ ఎంత కలెక్షన్ అయిందో తెలియాలి గ్రామపంచాయతీలొ గ్రామ సభ పెట్టాలి పెట్టనియెడల కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లడం జరుగుతుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment