నూతన వధూవరులను ఆశీర్వదించిన పిసీసీ సభ్యులు , పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణా రెడ్డి .
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్ 22 .
నకిరేకల్ పట్టణంలోని లక్ష్మీనారాయణ రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఆత్మకూరు (ఎస్) మండలం పాత సూర్యాపేట గ్రామానికి చెందిన పట్నం సుధాకర్ రెడ్డి గారి కుమారుని వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన పిసిసి సభ్యులు,పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి తదితరులు ఉన్నారు.