త్వరలోనే అనుమతులు
రామాయంపేట అటవీ శాఖ అధికారి విద్యాసాగర్.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి జనవరి 11:
మెదక్ జిల్లా ఎల్కతుర్తి జాతీయ రహదారి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని, రామాయంపేట ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అక్కన్నపేట నుండి 3.5 కిలోమీటర్ల మేర 2,600 చెట్లు ఉన్నట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్ తెలిపారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా చెట్లు తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వానికి సంవత్సరం ఉచితం అనుమతి కోరినట్లు ఆయన తెలిపారు. చెట్లు తొలగించేందుకు త్వరలోనే అనుమతులు వస్తాయని ఆయన వెల్లడించారు.