---Advertisement---

పోలీస్ అమరుడు కిష్టయ్య వర్ధంతి వేడుకలు

---Advertisement---

,*అమరుడు పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ కు ఘన నివాళులర్పించిన ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కుంట సత్యం ముదిరాజ్*
తెలంగాణ మలి దశ ఉద్యమ అమరుడు కానిస్టేబుల్ కిష్టన్నకు నివాళులర్పించిన మర్కుక్ మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కుంట సత్యం ముదిరాజ్
ఈ సందర్భంగా కుంట సత్యం ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య వర్ధంతిని ప్రతి సంవత్సరం ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేశారు అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు అమరుల త్యాగం మరువలేనిదని అమరులు లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎర్రవల్లి తాజా మాజీ సర్పంచ్ భాగ్య బిక్షపతి మరియు ఫాక్స్ వైస్ చైర్మన్ కమ్మరి బాలరాజు తాజా మాజీ ఉపసర్పంచ్ కనకయ్య యాదవ్ బి ఆర్ ఎస్ నాయకులు ఎన్ రామ్మోహన్ రెడ్డి ముదిరాజ్ సంఘం సోషల్ మీడియా కన్వీనర్ చింతకాయల స్వామి బార్ అసోసియేషన్ అధ్యక్షులు చినరాజ్ పండరి శ్రీశైలం యాదవ్ గీసు మల్లేశం కుంట బాలచంద్రం బోయిని స్వామి కుంట యాదగిరి చింతకాయల కనకయ్య నారని శ్రీధర్ ఆవుల కాడి పరుశరాములు కుంట బాబు కుంట స్వామి నారని వంశీ ఎడమ కరుణాకర్ మొండి కరుణాకర్ ముదిరాజ్ సంఘం సభ్యులుతదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment