---Advertisement---

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత

---Advertisement---

-మాజీ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్

తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి డిసెంబర్ 16,

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రమైన మర్కుక్ గ్రామానికి చెందిన చిట్టమైన నర్సింలు ముదిరాజ్ కు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 12500 రూపాయలు మంజూరు కావడంతో సోమవారం నాడు స్థానిక సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ లబ్ధిదారుడికి అందజేశారు.వారితో పాటు మల్లేష్,అజయ్,కనకయ్య తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment