---Advertisement---

జిల్లాకు మంత్రి వస్తే ముందస్తుగా బీజేవైఎం కార్యకర్తలను ప్రివియెంట్ అరెస్ట్…

---Advertisement---

తెలంగాణ కెరటం భీంగల్ ప్రతినిధి నవంబర్ 

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలంలో బిజెపి నాయకులను ముందస్తు అరెస్ట్
ఉదయం 3:00 గంటలకే పోలీసులు బీజేవైఎం భీంగల్ మండల అధ్యక్షులు కోట్టాల అశోక్ ని ప్రివెంట్ అరెస్ట్ చేయడం జరిగింది…
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం… మరి హామీలన్నీ నెరవేరిస్తే.. ఈ ముందస్తు అరెస్టులు ఏంది అని ప్రశ్నిస్తున్నాను.. సాధ్యం కానీ హామీలన్నీ ప్రజలకు ఇచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతూ, పాలనను గాలికి వదిలేసి ప్రజా పాలన పండుగ చేసుకునే అవసరం ఈ ప్రభుత్వానికి లేదు అని ప్రశ్నిస్తున్నాను..
ఒకవేళ మీరు హామీలన్నీ అమలుపరిస్తే మాలాంటి వాళ్లను అరెస్టు చేసే అవసరం ఉండదు. ప్రజలే మీకు సపోర్టుగా ఉంటారు.. తెలంగాణలో 99% ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు.. ప్రతిపక్షమైన మా బిజెపి పార్టీని సపోర్ట్ చేస్తున్నారు.. అందుకే ఏక్కడ బిజెపి పార్టీకి పేరు వస్తుందో అని టిఆర్ఎస్ ప్రభుత్వం లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మమ్మల్ని అణిచివేయడం మొదలుపెట్టింది… దీనిని బీజేవైఎం తీవ్రంగా ఖండిస్తుంది
సేమ్ బిఆర్ఎస్ ఆలోచనలనె కాంగ్రెస్ ప్రభుత్వం అమలుపరుస్తుంది…. కాంగ్రెస్ మంత్రి నిజామాబాద్ జిల్లాకు వస్తే ముందస్తుగా బీజేవైఎం కార్యకర్తలను ప్రివియెంట్ అరెస్ట్ చేస్తున్నారు… కానీ కలెక్టరేట్ ముందు ధర్నాకు సిద్ధమైన బిఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేయడం లేదు బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని చెప్పడానికి ఇదొక్కటి చాలు అంటున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment