---Advertisement---

ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ ను అభినందించిన రాహుల్ గాంధీ

---Advertisement---

తెలంగాణ కెరటం నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి 28 నవంబర్

జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ గారిని అభినందించిన ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, పార్లమెంట్ ప్రతిపక్ష నేత ఎంపీ రాహుల్ గాంధీ
మహారాష్ట్ర నాందేడ్ పార్లమెంట్ ఉపఎన్నికలో ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టి ఎంపీ అభ్యర్థి బలవంత్ రావు రవీందర్ చవాన్ గారి గెలుపులో కీలక పాత్ర పోసించినందున ఈరోజు పార్లమెంట్ లో ప్రియాంక గాంధీ, బలవంత్ రావు రవీందర్ చవాన్ గార్ల ప్రమాణస్వీకారం అనంతరం పార్లమెంట్ ఆవరణలో ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ గారికి రాహుల్ గాంధీ గారు అభినందనలు తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment