---Advertisement---

చెకుముకి పోటీలో జిల్లా ప్రథమ స్థానంలో రామాయంపేట వివేకానంద విద్యాలయం విద్యార్థులు.

---Advertisement---

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి నవంబర్ 28:

మెదక్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్ పరిజ్ఞానంనకు సంబందించిన జిల్లా స్థాయి చెకుముకి పోటీలలో రామాయంపేటకు చెందిన వివేకానంద విద్యాలయం విద్యార్థులు ఆర్.విష్ణు (10వ తరగతి), బి.సిరివదన (9వ తరగతి), డి.సారిక (8వ తరగతి) లు ప్రథమ స్థానంలో నిలిచారు. వీరు డిసెంబర్ నెలలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీలలో మెదక్ జిల్లా తరఫున పాల్గొననున్నారు. ఈ సందర్భంగా డీఈవో రాధా కిషన్ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేసి అభినందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎ.రామ్ కుమార్, గైడ్ టీచర్ రాంప్రసాద్ లు విద్యార్థులను అభినందించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment