భువనగిరి పట్టణ బి జే పీ అధ్యక్షుడిగా రత్నపురం బలరాం..

భువనగిరి పట్టణ బి జే పీ అధ్యక్షుడిగా రత్నపురం బలరాం..

 

తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (జనవరి 11):

 

భారతీయ జనతా పార్టీ భువనగిరి పట్టణ అధ్యక్షుడిగా రత్నపురం బలరాం రెండవ సారి ఎన్నిక అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా పై నమ్మకం ఉంచి నాకు రెండవ సారి అవకాశం కల్పించిన జిల్లా పార్టీకి మరియు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment