రోడ్డు నిర్మాణం కొరకు నస్కల్ గ్రామం నుంచి రిలే నిరాహార దీక్షలు.

రోడ్డు నిర్మాణం కొరకు నస్కల్ గ్రామం నుంచి రిలే నిరాహార దీక్షలు.

 

తెలంగాణ కెరటం

ఉమ్మడి మెదక్ జిల్లా

ప్రధాన ప్రతినిధి జనవరి 11;

మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ చుట్టుపక్కల గ్రామాలకు రోడ్డు లేక ప్రజలు అనేక అవస్థలు పడుతున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చుట్టుపక్క గ్రామాల రోడ్డు నిర్మాణం కొరకు నస్కల్ గ్రామం నుండి రిలే నిరాహార దీక్షలు ప్రారంభం చేయడం జరిగిందని అందులో భాగంగా గ్రామాల ప్రజలు రిలే నిరాహార దీక్షలో కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment