ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ను కలిసిన భువనగిరి వాసులు
తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 29):
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ను భువనగిరి ఎస్ ఎన్ ఎల్ ఎస్ డిగ్రీ కళాశాలలో పనిచేసే ఉద్యోగులు కలవడం జరిగింది . తదుపరి అదే విధంగా కళాశాలలో ఉన్న కొన్ని సమస్యలపై వారితో విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కనక బాలరాజు, లింగమూర్తి,టి.రామకృష్ణ, బాలయ్య, పవన్, మచ్చ గోపాల్, సతీష్, మహేష్ మరియు తదితరులు పాల్గొన్నారు