ఏసీబీ వలలో చిక్కిన రెవెన్యూ స
తెలంగాణ కెరటం ప్రతినిధి -అశ్వరావు పేట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ఎమ్మార్వో ఆఫీస్ లో సర్వేయర్ గా చేస్తున్న వెంకటరత్నం గాంధీనగర్ కు చెందిన మద్దినేని వెంకట్ పొలం పాస్ బుక్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు రిపోర్టు ఇచ్చేందుకు సర్వేరు బాధితులు దగ్గర 150000 డిమాండ్ చేశాడు బాధితుడు వెంకట్ఏసీబీ ని ఆశించగా సర్వే ని పట్టుకోవడం ఏసీబీ ఇచ్చిన సలహాతో50000 ఒప్పందం కుదుర్చుకొని ఫ్యాన్ ప్రకారం గాంధీ నగర్ లో మాటువేసి ఏసీబీ సర్వేరు 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అరెస్టు చేసి వరంగల్ కొట్టుకు హాజరు పరిచినట్టు ఏసీబీ డిఎస్పి వై రమేష్ పేర్కొన్నారు